Showing posts with label Bakthi. Show all posts
Showing posts with label Bakthi. Show all posts

Sunday, January 27, 2008

భక్తి

భక్తి,పురాణ సంబంధిత విషయాల సంగ్రహాన్ని pdf files రూపంలో మీ కంప్యూటరులో పొందుపరచుకోవాలంటే క్రింది సైట్ ని మీ బ్రౌజర్ లో paste చేసుకొండి. ఈ website నందు మహాభారతం,తెలుగు కీర్తనలు,పదికి మించి వివిధ శతకాలు స్తోత్రాలు మరియు ఇతరత్రా పురాణ సమాచారం తెలుగు మరియు ఇంగ్లీష్ లో లభించును. http://www.telugubhakti.com/telugupages/Monthly/tbpfpages.htm