Monday, March 16, 2020

బ్రహ్మ చెప్పిన కరోనా మందు!!



     ఇప్పుడు  మొత్తం ప్రపంచాన్ని ఠారెత్తిస్తున్న కొత్త మహమ్మారి కరోనా వైరస్. ఈ  ఉపద్రవపు విస్తృతి, తీవ్రత  గురించి  మిత్రుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్  నిన్న రాత్రి వివరిస్తూంటే  నాకు  యోగవాసిష్ఠం లో కర్కటి ఉపాఖ్యానం గుర్తుకొచ్చింది.

ఇదీ ఆ కథ :

     కర్కటి అని ఓ మహారాక్షసి . దానిది అంతులేని ఆకలి. ఎన్ని వందల, వేల మంది మనుషుల్ని అప్పడాల్లా నమిలేసినా దానికి ఆకలి తీరేది కాదు. ఇలా కాదు;  భూలోకంలోని సమస్త ప్రాణులనూ ఒకే సారి మింగ గలిగితే ఎంత బాగుండు ! అప్పుడు కానీ నాకు కడుపు నిండదు – అని ఆ రాక్షసికి ఓ చిన్న కోరిక పుట్టింది. ఎడతెగని ఆకలి బాధ తీరటానికి అదొక్కటే దారి అని దానికి తోచింది. ఎలాగైనా దాన్ని సాధించి తీరాలని ఒంటికాలి మీద నిలబడి తీవ్రమైన తపస్సు చేసింది. హిమాలయ శిఖరం మీద వెయ్యేళ్ళ పాటు సాగిన రాక్షసి భీకర తపస్సు ధాటికి లోకాలు అల్లాడాయి. బ్రహ్మదేవుడు దిగివచ్చి వరం కోరుకోమన్నాడు.

     “ముక్కు ద్వారా వాసన లోపలికి పోయినంత తేలిగ్గా నేను వ్యాధి రూపంలో మనుషుల హృదయం లోకి ప్రవేశించాలి. జీవమున్న సూదిలా సూక్ష్మరూపంలో వ్యాపించి ప్రపంచంలోని జీవులను కడుపారా భోం చేయాలి. ఆ ఒక్క వరమివ్వు చాలు “అన్నది కర్కటి. బ్రహ్మగారు సరే అన్నాడు. నువ్వు కోరుకున్నట్టే సూక్ష్మాతి సూక్ష్మమైన సూది రూపంలో ‘విషూచిక’ అనే పేరుగల వాత రోగానివి అవుతావు. ప్రజల ప్రాణవాయువుద్వారా ముక్కులోంచి ప్రవేశించి మనుషుల హృదయప్రదేశాన్ని ఆక్రమిస్తావు. గుండె, కాలేయం ,ఊపిరితిత్తులు లాంటి అవయవాలను పీడించి వారిని నాశనం చేస్తావు ‘ అని వరమిచ్చాడు. అయితే  దానికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి అన్నాడు.
   
అవేమిటంటే:

1. తినకూడని వాటిని తినేవారిని, చెయ్యకూడని పనులు చేసేవారిని , చెడు ప్రదేశాల్లో ఉండేవారిని , శాస్త్రవ్యతిరేకంగా నడిచేవారిని, దుర్మార్గులను  సుబ్బరంగా  హింసించి ఆరగించవచ్చు.

2. మాయరోగం అన్నది వ్యాపించాక , చెడ్డవాళ్ళతో   పాటు మంచి వాళ్ళూ దాని బారిన పడతారు. అయితే దానినుంచి బయటపడటానికి బ్రహ్మగారు మంత్రరూపంలో ఓ ఎస్కేప్ రూట్ ఇచ్చాడు. ఆ మంత్రాన్ని శ్రద్ధగా అనుష్ఠిస్తే చాలు గుణవంతులు విషూచికావ్యాధి కోరలనుంచి తప్పించుకోగలరట!

వేల సంవత్సరాల కిందటి  యోగ వాసిష్ఠంలోని ఉత్పత్తి ప్రకరణం లో ఈ కథవింటే దానికీ మనలను ఇప్పుడు వొణికిస్తున్న కరోనా వైరస్ కూ చాలా పోలికలు కనిపిస్తాయి. ఈ వైరస్ కూడా ముక్కుద్వారానో , మూతిద్వారానో , చేతుల ద్వారానో ప్రాణవాయువుతోబాటు లోపలికి పోయి గుండెలోనో, దానిదగ్గరి ఊపిరి తిత్తులలోనో, పక్క వాటాలోనో  కాపురంపెట్టి నానా బీభత్సం చేస్తుందని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. కప్పలు, పాములు తినే చైనా వాళ్ళూ , ఎద్దు మాంసం లేనిదే  ముద్దదిగని తూర్పు, పడమర  దేశాల వాళ్ళూ , మతం పేర రక్తపుటేర్లు పారించిన వాళ్ళూ కరోనా కోరల్లో నజ్జు అవుతున్నారు. వాటికన్ , మక్కా లాంటి క్షేత్రాలే మనిషి జాడలేకుండా మూతపడి , ఇటలీలాంటి దేశాలు మొత్తానికి మొత్తం దిగ్బంధమై , చైనావాళ్ళు పైకి చెప్పుకోలేని ఘోరకలితో గొల్లుమంటూ ప్రపంచమంతటా హాహాకారాలు దద్దరిల్లుతున్నా , ముంచుకొచ్చిన పీడకు మందు ఏమిటో పాలుపోక ఆధునిక వైద్యశాస్త్రం చేతులెత్తేసిన స్థితిలో పాత పురాణం లో బ్రహ్మ చెప్పిన ఈ విషూచికా మంత్రమే  రేపు బాధిత జనాలకు తారకమంత్రం అవుతుందేమో?! ఎవరు చెప్పగలరు ? ఈ సంగతి తెలిస్తే ఏ అమెరికా వాడో  ఈ విషూచికా మంత్రానికి అర్జెంటుగా పేటెంటు కొట్టెయ్యడా ?!

ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణు శక్తయే  నమః
ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం
ఓం హరహర నయనయ పచపచ మథమథ
ఉత్సాదయ దూరే కురు స్వాహా
హిమవంతం గచ్ఛ జీవ
సః సః సః చంద్రమండల గతోసి స్వాహా ||

Thursday, June 9, 2011

మీకు తెలుసా...

"Strawberrys are a member of the rose family"
"The only one fruit,it has the seeds are on the OUTSIDE, not the inside"
"A watermelon contains about 92% of water"
"there are more than 1200 varieties of watermelon available in world market"
"a watermelon price starts from Rs.20 upto Rs.15000"
             
"An apple contains about 85% of water"
"two third of the fiber in apples is found in the skin"
"apples are a member of the rose family"
 "alexander (the king) is credited with finding apples in asia in 328 BCE" 
                 
"The banana 'tree' is not really a tree,but a giant herb.the banana is a fruit of the herb"
"this one also found by alexander (the king) in india in 327 BCE"
"india is #1 banana producer in the world"
"some banana trees continue producing up to 100 years"
         
"The Laptops are called 'portable powerhouses' at the beginning stage,also called notebook"
"the first laptop was released by 'dulmont mangum' in australia in 1981-82,but was not marketed internationally until 1984-85"
"The laptop was invented by Adam Osborne in 1981.it was called the "Osborne 1"
" 83% of laptops are made in shanghai,china"
"Quanta,Compal,Wistron-you have probably never heard of those brands in laptops,but they account 56% of all laptops made around the world"


 

Monday, April 4, 2011

తెలుగు పంచాంగము

ఉగాధి ..మరియు నూతన తెలుగు సంవత్సర(శ్రీఖర నామ సంవత్సర)శుభాకాంక్షలతో మీ "నవ్వు..నవ్వించు" తెలుగువారికోసం మనస్పూర్తిగా అందిస్తుంది శ్రీఖర నామ సంవత్సర తెలుగు పంచాగము.  వార రాశిఫలాల కోసం క్రింది లింక్ మీద క్లిక్ చేయండి ఇది మీకు ఆడియో రూపంలో కూడ ఇవ్వడం అయినది.

http://www.teluguone.com/panchangam/index.jsp?filename=vaara/index.jsp
http://www.oursubhakaryam.com/khara_nama_panchangam_files/2011_2012_Sree_Khara_Nama_Telugu_Gantala_Panchangam.pdf
తెలుగు క్యాలెండరు కోసం క్రింది లింక్ క్లిక్ చెయండి.
http://www.apweekly.com/2011/jan.asp
http://www.teluguone.com/panchangam/calendar/index.jsp

Friday, March 18, 2011

తెలుగింటి రుచులు


తెలుగింటి రుచులను నేర్చుకోవాలనుకుంటున్నారా?అచ్చతెలుగు సాంప్రదాయపు వంటలు వండాలని ఉందా?ఒక్కో ప్రాంతంలొ ఒక్కో రుచి,ఒక్కో తీయదనం.ఎవరి ప్రత్యేకం వారిదే ఎవరి గొప్పదనం వారిదే.వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి అని అందుకే కాబోలు.పురాణల్లొ కూడ విందుభొజనాల గురించి చాలానే పొగిడారు,ఆరగించారు.మరి మీకు వంటలు  తయారుచేయాలని ఉందా? కొత్త కొత్త వంటలు వండి అందరి మెప్పు పొందాలని ఉందా?.శాఖహర మాంసహర కూరలు,రకరకాల పప్పులు ,ఆవకాయలు,ఫ్రై పదార్థాలు,భిర్యాని ఇంకా ఎన్నొ మరెన్నో రకాల వంటలు క్షణాల్లో ఈ క్రింది వెబ్ సైట్ల నుండి  నెర్చుకోవచ్చు.మరింకెందుకు ఆలస్యం...మీరు కుడా వంటింట్లొకి పరుగెట్టండి..గరిటె తిప్పండి.
    

http://www.gayatrivantillu.com/a-zlist
http://www.vahrehvah.com/search.php
http://www.teluguvanitha.com/andhra-food-recipes
http://telugu-recipes.blogspot.com/search/label/Vegetarian%20Currys
http://teluguvantalurecipes.blogspot.com/
http://madhusvantalu.wordpress.com/2007/02/23/potato-kurma/
http://www.teluguabhiruchulu.com/search/label/veg_curries

Wednesday, March 9, 2011

యధార్థ సంఘటనలు

మానవ జీవితంలో జరిగే యధర్థ సంఘటనలు,జీవితం చివరలో మనిషి మరణం ఒక్కొసారి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసుకోవాలన్నా మరియు మనుషులే మరో మనిషిని ఎంత పైశాచికంగా చంపుతున్నరో చుడాలన్నా ఒక్కసారి ఈ సైట్ చుడండి...

http://www.rotten.com/

ఈ సైట్ చుసిన తర్వతైనా వాహనాలు తగు జాగ్రత్తగా నడిపిస్తారని,డ్రగ్స్ లాంటి మారక ద్రవ్యాలకు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను.    

Tuesday, January 11, 2011

అన్నమయ్య సంకీర్తనలు



కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన అన్నమాచార్యులు స్వతహగా పాడిన సంకీర్తనలు వర్ణించలేని మధురానుభూతిని అంతకుమించిన భక్తిని కలిగిస్తాయి.అలాంటి సంకీర్తనలు విని ఆ స్వామి వారే భూమిపైకి దిగివచ్చారు అంతటి అద్బుతం ఆ సంకీర్తనలు. మీకు కూడ వినాలని ఉందా? అయితె ఈ సైట్ ని ఒకసారి క్లిక్ చేయండి.

Monday, December 13, 2010

social network sites


Do you like to be make new or meet old friends? or need to join any community like as school,college,cast,hobbies or any fans club and more? ...there r so many sites r waiting for u. lets see...
we have social network sites a lot ,but i just filtered from all and given outstanding sites...

Sunday, March 2, 2008

సినిమా సందడి


మీకు నూతన సినిమాల గురించి తెలుసుకోవాలని ఉందా?షుటింగు సమయంలో జరిగే సన్నీవేశాలు చుడాలని ఉందా ?ఇంకా ఇటీవల విడుదలైన సినిమాలు ,ఆడియో ఫంక్షన్స్ గురించి,నటీనటుల గురించి,సినిమా పాటలు డౌన్ లోడ్ చేసుకోవడానికి, మరియు మీకు కావలసిన పాటల వ్రాతప్రతులు కావలన్నా,ఇంకా సినిమారంగం గురించి తెలుసుకోవాలన్నా,ఈ క్రింది websites చూడండి.

Sunday, February 24, 2008

online games

మనందరికి కంప్యుటర్ పై ఆటలు ఆడాలని ఉంటుంది.కాని అవి ఎక్కడదొరుకుతాయో,ఏలా ఆడాలో చాల మందికి తెలియదు.అందుకే వాటికి సంబందించిన సైట్స్ ఇక్కడ ఇస్తున్నాను.వీటిని copy చేసి మీ address bar పై paste చేస్తే చాలు.
http://www.willyoujoinus.com/
It is an interesting game , we have to search some things and make them use to go to next level. Above fifteen levels are there. Copy the below link and paste it in your browser(It will open in only firefox browser latest version)
http://www.albartus.com/motas/

Thursday, February 14, 2008

Baby Names

చాలమంది తమ పాపాయికి ఏ పేరు పెట్టాలని ఏంతో ఆలోచిస్తారు మీరు కూడ మీ పాపాయికి ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తున్నారా?అయితే మీకు భారతీయ సాంప్రదాయ పేర్లు కావలన్నా..నేటితరం పేర్లు కావలన్నా క్రింది సైట్ copy చేసి మీ browser పై paste చేయండి.
http://www.babynames.com/
http://www.indiaparenting.com/names/index.shtml/
http://www.babynamesindia.com/
http://www.babynamesworld.com/
www.nriol.com/babynames/
www.ssa.gov/OACT/babynames/
www.nameandfame.org/
for name meanings-
http://www.thinkbabynames.com/

Greeting Cards

మీ స్నేహితులకు,బందువులకు,మరే ఇతర వ్యక్తులకైనా మంచి గ్రీటింగ్స్ పంపాలనుకుంటున్నారా?అయితే ఈ వెబ్ సైట్ మీ కోసమే...
http://www.subakankshalu.com/
అరెరే..... సంక్రాంతి ,న్యూ ఇయర్ వచ్చేస్తోంది కదా.. మన friends కి గ్రీటింగ్స్ పంపాలి కానీ తెలుగులో గ్రీటింగ్స్ పంపేందుకు మంచి website ఎక్కడ దొరుకుతుందబ్బా...అని ఆలోచిస్తూ ఉన్నారా? ఐతేఒక్కసారి ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూడండి.
http://www.telugugreetings.fotorima.com/

online news papers

if you want any newspapers to read or for search any perticuler topic, please will follow to this websites.
for eenadu- http://www.eenadu.net/
for andrajyothy-
http://www.andhrajyothy.com/aboutus.asp/
for hindu- http://www.thehindu.com/
www.hinduonnet.com/
for times of india- http://www.timesofindia.com/
www.timesofindia.indiatimes.com/

సంక్రాంతి ముగ్గులు

సంక్రాంతి ముగ్గుల కోసం ఈ క్రింది website ని click చెయ్యండి.http://www.ikolam.com/

భారతదేశ సమాచారం

india inforamtoin portal అనే heading తో మొదలయ్యే ఈ website లో భారతదేశ చరిత్ర,About India,Arts & Culture,Biographies,Religion,Scriptures,Spiritual Library,Famous Destinations వంటి tags తో ఎంతో ఉపయోగకరమైన సమాచారం దొరుకుతుంది. copy below site and paste it in your browser.
http://www.bharatadesam.com/

Net లో tv9 News

internet లో tv9 programmes చూడాలనిపిస్తే just copy the following link and paste it in your browser. ఈ site ద్వారా మీకు ఇష్ష్టమైన clipping ని కూడా కాపి చేసుకోవచ్చు. http://www.snehatv.net/

Wednesday, February 13, 2008

About Hyderabad

హైదరాబాద్ లో ఎటువంటి information కావాలన్నా...ఎవరినడిగినా...సరిగా చెప్పరు.కారణం దాదాపు ఎక్కువశాతం వేరు వేరు ప్రాంతాలవారు కావడమే.ఈ మహనగరంలో ఇంచు మించు ప్రతీ ఒక్కరూ computers,emergency services,jobs,movies,books,bank ATMs,computer shops,spare parts,hotels,travels,drving schools, education institutions,electronic goods,gas,jewellery,movies,music,sports,city map...etc వంటి విభిన్నమైన విషయ సమచారాల కోసం పాట్లు పడే ఉంటారు. అటువంటి వారికోసమే ఈ క్రింది website .Just copy and paste in your browser .http://www.easyhyderabad.com/

Job sites

ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారి కోసమేfresh job updates కోసంగాని, freser walk-ins గాని తదితర సమాచారం కోసం గానీ visit following websites
http://www.chetanasforum.com/
http://www.freshersworld.com/
http://www.careerenclave.com/
http://www.efreshers.com/
http://www.jobs-%20freshers.%20com/india/
http://www.vyoms.com/
http://www.yuvajobs.com/
especially for gov jobs throughout india
http://sarkari-naukri.blogspot.com/

Sunday, January 27, 2008

మరొక తెలుగు కుసుమం

తెలుగుకు సంబంధించిన మరొక website www.maganti.org . ఇందులోనూ కీర్తనలు,గేయాలు,ఇతర తెలుగు సాహిత్య సంబంధిత విషయాలను browse చెయ్యవచ్చును